Political

విజయనగరం ప్రజాగళం సభలో పవన్ తో టీడీపీ అధినేత…

WhatsApp Image 2024-04-25 at 8.07.21 AM

ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్న జగన్ కి ఇదే ఆఖరి ఛాన్స్ లని విజయనగరం ప్రజాగళం సభలో టీ.డీ.పీ. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అన్నారు. బుధవారం రాత్రి విజయనగరంలో జరిగిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాశనం చేసిన వై.సీ.పీ. కి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంప్పబోతున్నారన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి సిద్ధం అంటూ ఊళ్ల మీద పడిన జగన్ ని ఓడించడానికి జనం సిద్ధమైపోయారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసక దోపిడీలకు కారణం అయిన ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు వదలమన్నారు. ప్రజలకు మంచి చేయడం జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. నాయకత్వంతోనే సాధ్యమని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.