Eluru

వారిని బెదిరించడం అమానుషం… -సి.ఐ.టి.యు.-

ఏలూరు జిల్లా లో కుక్కునూరు మండలం అంగన్వాడీ సమస్యలపై సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన ప్రకటిస్తుంటే అధాకారులు వారిని బెదిరించడం దుర్మార్గమని సి.ఐ.టి.యు. మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్ విమర్శించారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 2వ రోజుకు పూర్తిచేసుకున్న కారణంగా సమ్మె శిబిరం నుండి అంబెడ్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ… అహర్నిశలు కృషి చేస్తున్న అంగన్వాడీ వేతనాలు పెంచమని ఆందోళన చేస్తుంటే, సమస్యలు పరిష్కరించడం చేతకాక అధికారులు రాజకీయ, నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మీటింగుల పేరుతో ఆహ్వానించి మేము చెప్పింది వినకపోతే అంగన్వాడీలను తొలగిస్తామని చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

25e7e7acc95c0ec01ea5f2208e5cc5d5
Eluru

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు…

ఏలూరు నగరంలోని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏలూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వై.ఎం.హెచ్.ఐ. హాలు నందు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు రాష్ట్ర
WhatsApp Image 2024-01-25 at 9.35.15 PM
Eluru

ఈ నెల 30న ఏలూరులో జగన్ కార్యక్రమం….

కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ప్రసన్న విగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి