తెదేపా – జనసేన సంయుక్తంగా పెద్దాపురం నియెజకవర్గంలో రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన నియెజకవర్గ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి అధ్వర్యంలో అందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీకి ఒక్క అవకాశం ఇవ్వడంతో రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కు పోయిందన్నారు.

