ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలు దృష్య పెన్షన్ల పంపిణీలో విధి విధానాలను ఏ.పీ. ప్రభుత్వం జారీ చేసింది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 వరకు నాలుగు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకూ పెన్షన్లను అందజేయబడుతుందని వెళ్లడించారు. దివ్యాంగులు, వృద్దులు, రోగులకు మాత్రం ఇంటి దగ్గరకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. మిగతావారికి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పెన్షన్ల పంపిణీ చేయనున్నారు.
రేపటినుంచే పెంన్సన్ పంపిణీ…

