Political

రేపటికి వాయిదా పడిన శాసనసభ…

ap

ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాదించిన ఎం.ఎల్.ఏ. లు శాసనసభ లో ప్రమాణ స్వీకారం చేసారు. అయితే అందులో కొంతమంది అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదని సంభందిత అధికారులు తెలిపారు. ఈ రోజు 172మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేసారు. రేపు ఉదయం పదిన్నర గంటలకు శాసనసభ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రేపు ఉదయం జీ.వీ. ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు ప్రమాణం చేయనున్నారు. సభ్యుల ప్రమాణo తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనున్నట్లు సామాచారం. రేపు ఉదయం 11గంటలకు స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ని శాసనసభ ఎన్నుకోనున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.