రాజస్థాన్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రం భిల్వారాలో ఒక యువతి ఎదరింటివారితో గొడవ పెట్టుకొని మైన్ రోడ్డు మీదకి వచ్చి గొడవకు దిగింది. స్థానిక అహింసా సర్కల్ వీదిలో ఇరు కుటుంబాలకు భేదభిప్రాయలతో గడవ జరిగింది దానితో ఆమె కోపాగ్నికి లోనయ్యి అసహనంతో రోడ్డు పై ఉన్న కారు అద్దాలను రాయి తో పగలు గొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘలన స్థలానికి వచ్చి వారిని పీ.ఎస్.కు తీసుకొని వెళ్లారు.
రాజస్థాన్ లో యువతి హల్ ఛల్…

