Rajasthan

రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో ప్రైవేట్ స్కూల్లో ఘోర విషాదం…

WhatsApp Image 2024-07-08 at 12.27.45 PM

రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో ప్రైవేట్ స్కూల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న 16 సంవత్సరాల యతేంద్ర ఉపాధ్యాయ్ అనే వ్యక్తి క్లాసులోకి వెళ్తుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది స్పందించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న మరుసటి రోజే ఇలా జరగడంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

OIF
Rajasthan

రాజస్థాన్ సీ.ఎం. గా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం…

రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీ.జే.పీ. నాయకుడు భజన్ లాల్ శర్మ ఎంపికయ్యారు. ఆయన జైపూర్‌లో పి.ఎం. నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీ.జే.పీ.అధ్యక్షుడు
modi-940-2
Rajasthan

రాజస్థాన్ సీ.ఎం. గా బీజేపీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం…

రాజస్థాన్ రష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నకల్లో కాంగ్రెస్‌ పార్టీ ను ఓడించి బీ.జే.పీ. పార్టీ విజయం సాదించి అధికారాన్ని చేజిక్కించుకుంది. తదనంతరం 12 రోజుల తర్వాత తొలిసారిగా