Political

రవణం స్వామి నాయుడుకి ధన్యవాదాలు… -పవన్ కళ్యాన్-

maxresdefault (1)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా వచ్చి తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంతోపాటు జనసేన పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేసి, అండగా నిలిచిన అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామి నాయుడుకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘంగా మొదలై సమాజ సేవలో నిరంతరం భాగం అవుతూ వచ్చిన అఖిల భారత చిరంజీవి యువత నేడు రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకు వచ్చి నిలబడడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అండగా నిలిచిన అఖిల భారత చిరంజీవి యువత సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.