Exclusive

యూ.పీ. లోని గోండాలో ఘోర విషాదం… పట్టాలు తప్పిన చండీగఢ్-డిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్…

up

ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం..కొంతమంది వ్యక్తులు గాయపడినట్లు మరియు విజువల్స్ ప్రయాణికులు తమ లగేజీతో ట్రాక్ వైపులా నిలబడి ఉన్నట్లు చూపిస్తున్నాయి. గోండా, జిలాహి మధ్య పికౌరా సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని సంభందిత అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్‌ను పంపినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.