Uttar Pradesh

యుపిలో ఓటు వేసిన వీడియో కేసులో అమన్‌ అరెస్ట్…

th (2)

యూ.పీ. లోని భారతీయ జనతా పార్టీ కి ఎనిమిది సార్లు ఓటు వేసిన వీడియో వైరల్ కావడంతో అమన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఎటా నుండి అరెస్టు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పోలింగ్ పార్టీ సభ్యులందరినీ స్టేషన్ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్ట్ అయిన యువకుడిని ఎటా జిల్లాలోని ఖిరియా పమరన్ గ్రామానికి చెందిన రాజన్ సింగ్‌గా గుర్తించారు. ఫరూఖాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ సంఘటన నమోదైందని అధికారులు తెలిపారు. ఆదివారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్యలు తీసుకున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

pi7-image-capture-1669467478-17014135811-1701968636
Uttar Pradesh

ఆ రాష్ట్రంలో తూ.గో వాసులు ఆత్మహత్య…

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. యు.పీ. లో వారణాసి లో ఒక ఆశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా వాసులు
R (8)
Uttar Pradesh

పెళ్ళిలో తుపాకీలు సందడి…

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో ఒక పెళ్ళిలో తుపాకీలు సందడిచేశాయి.పెళ్లిలో తుపాకీలను కాలుస్తూ యువకులు సందడిచేసారు. ఘజియాబాద్ పట్టణంలో జరిగిన పెళ్ళిలో యువకులు తుపాకీలు పట్టుకొని