తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో ఘోర విషాదం చోటుచేసుకుంది. టోలిచౌకి ఆదిత్య నగర్ పరిధిలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనుల నిమిత్తం రోడ్డు పక్కన 5 మీటర్ల లోతున పెద్ద గుంత తవ్వగా నమాజ్ చేసుకొని స్కూటీ మీద వస్తున్న గులాం మహమ్మద్ (78) అదుపు తప్పి అందులో పడిపోయాడు. ఆయనను వెంటనే స్థానికులు రక్షించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాని ఇంటర్నల్ డ్యామేజెస్ కావడంతో అతను మరణించినట్లు వైద్యులు వెళ్లడించారు. మున్సిపల్ శాఖ ఎవరికీ కేటాయించకపోవడంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఆ శాఖ ఉంది.
మున్సిపల్ శాఖ నిర్యక్ష్యంతోవృద్ధుడి మృతి…

