Viral

భోజ్పూర్ చిత్ర పరిశ్రమలో విషాదం…

yamuna-expressway-759

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కైమూర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసు సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భోజ్పూర్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల్లో భోజ్పురి చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు ఉన్నారని అధికారులు వెళ్లడించారు. నటీమణులు, సింగర్లు ఛోటూ పాండే, సత్యనటీమణులు ఆంచల్, సిమ్రాన్ శ్రీవాస్తవ, ప్రకాశ్ మిశ్రా ఈ ప్రమాదంలో మృతు చెందినట్లు తెలిపారు. ఘటన తెలుసుకున్న బీహార్ రాష్ట్ర ముఖ్య మంత్రి నితీష్ కుమార్ మృతుల కుటుంబాలకు ప్రఘాడ సానుభూతి తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.