TECH

భారత్ లో 12 సిరీస్ ను ప్రారంభించనున్న రియల్-మీ సంస్థ…

AA1mUAtl

చైనీస్ మొబైల్ కంపెనీ రియల్-మీ ఈ నెలలో రియల్-మీ 12 సరీస్ 5Gని భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలియచేసింది. తన అధికారిక వెబ్‌సైట్ లో, సోషల్ మీడియాలోను ఫోన్‌ టీజ్ చేయడం ద్వారా రాబోయే లాంచ్ ఈవెంట్ గురించి సమాచారాన్ని అందించింది. అయితే ఇంకా తేదీని ధృవీకరించలేదు.
ఈ లైనప్‌లో రియల్-మీ 12 ప్రో, రియల్-మీ 12 ప్రో+ మోడల్‌లు దింపే అవకాశముంది. రియల్-మీ12 ప్రో 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్ మరియు 12GB RAM + 256GB స్టోరేజ్‌తో మూడు వేరియంట్‌లలో రావచ్చని సమాచారం. అయితే, 12 ప్రో+ 8GB RAM + 128GB నిల్వ మరియు 8GB RAM + 256GB నిల్వతో డ్యూయల్ వేరియంట్‌లలో రావచ్చు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

TECH

Best upcoming 5G Phones under 15,000

1. Xiaomi Redmi Note 13(5G) :                            
TECH

మహిళలను అవమానించడం జగన్ మోహన్ రెడ్డికి తగదు

ముఖ్యమంత్రి ప్రసంగం పై జనసేన నాయకులు సీరియస్‌ మహిళలను…. అక్క, చెల్లెమ్మలుగా సంభోదిస్తూ మరోపక్క వారిని అవహేళన చేస్తూ మాట్లాడటం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్