కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ కు హమాస్ కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. ఈ కారణంగా కొన్ని కంపెనీలు ఉద్యోగుల భద్రత దృష్యా ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకోనే అవకాశం కల్పించాయి. మరి కొన్ని కంపెనీలు తమ కార్య కలాపాలను వేరే దేశాలకు విస్తరించే పనిలో ఉన్నాయి.
ప్రతీ ఏటా సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి లాభాలను అందుకుంటున్నా… ఇజ్రాయిల్ నేడు దహినీయ స్తితికి మారింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద కంపెనీల కార్యకలాపాలు ఆ దేశంలోనే నిర్వహిస్తూ లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఇజ్రాయిల్ దేశంలో పనిచేస్తున్నా కంపెనీలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పెద్ధ దేశాలకు చెందిన ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్తితుల నేపద్యం ఈ కంపెనీలు భారత్ వంటి దేశాల మీద మగ్గు చూపుతున్నాయి
భారత్ పై మగ్గుచూపుతున్న ఆ కంపెనీలు..
