భారతదేశంలో కొత్తగా 636 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెళ్లడించింది. గత 24 గంటల్లో మూడు కొత్త మరణాలు సంబంవించాయని… కేరళ నుండి ఇద్దరు, ఇంకా తమిళనాడు నుండి ఒకరు నమోదయ్యారని తెలిపింది. భారతదేశంలో డిసెంబర్ 28 వరకు COVID-19 సబ్‌వేరియంట్ JN-1 మొత్తం 145 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో 137 కోవిడ్-19 మరణాలు సంభవించాయని ఈ మరణాలలో 70.80 శాతం 60 ఏళ్లు పైబడిన వ్యక్తులలో సంభవించాయని తెలిపింది. మరణించిన వారిలో 84 శాతం మందికి కొమొర్బిడిటీలు ఉన్నాయి, 16 శాతం మందికి ఎటువంటి కొమొర్బిడిటీ లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
భారతదేశంలో 636 కొత్త కేసులు…
