Political

బొంగావ్ నియోజకవర్గానికి మే 20న పోలింగ్ జరగనుంది…

OIP (4)

పశ్చిమ బెంగాల్ లో ఐదవ దశ ఎన్నికల ప్రక్రియను సూచిస్తూ… లోక్‌సభ ఎన్నికల్లో బొంగావ్ నియోజకవర్గానికి మే 20న పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్ లోక్ సభకు 42 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ నిర్వహించనుంది. అనంతరం ఎన్నికల ఫలితాలు జూన్ 4న ప్రకటించబడతాయని ఈ.సీ. వెళ్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో TMC 22 సీట్లు గెలుచుకోగా, BJP 18 స్థానాలతో చెప్పుకోదగ్గ ఊపందుకుంది. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో విజయం సాధించింది. బొంగావ్ లోక్‌సభ నియోజకవర్గానికి బీ.జే.పీ. నుండి శంతను ఠాకూర్, AITC నుండి బిశ్వజిత్ దాస్, INC నుండి ప్రదీప్ బిస్వాస్ అభ్యర్థులుగా పోటీకి సిద్దమయ్యారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.