Exclusive

బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఢీకొన్న ఆటో రిక్షా, కారు…

kadi-auto-accident

బీహార్‌లోని బెగుసరాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారని అక్కడ పోలీసులు వెళ్లడించారు. మంగళవారం ఉదయం, ఆటో రిక్షా, ఐదుగురు వ్యక్తులతో హతిదా జంక్షన్ నుండి బెగుసరాయ్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఐదుగురు డ్రైవర్‌తో పాటు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం… ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని ఇంకా గుర్తించలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.