Telangana

బీజేపీలో రీ ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ మాజీ గవర్నర్…

BB1kcxwm

రెండు రోజుల క్రితం తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ అన్నామలై సమక్షంలో మళ్లీ బీ.జే.పీ. లో చేరారు. సౌందరరాజన్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి నుంచి బీ.జే.పీ. టిక్కెట్‌ పై పోటీ చేసి డీ.ఎం.కే. అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు.

సెప్టెంబరు 2019లో తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ బాధ్యతలు స్వీకరించారు. ఆమె 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్ గా వ్యవహరించారు. ఆమె రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ గా పదవిని దక్కించుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న సౌందరరాజన్‌ ఆమె రాజీనామా చేశారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనేది నా కోరిక కాబట్టి నేను నా స్వంత సంకల్పంతో రాజీనామా చేశానని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో