అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న రెండవ విడత జూడో యాత్ర పై భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు కాకినాడ కల్పనా టాకీస్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీ రాజు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ…!!!
