లోక్సభ ఎన్నికల్లో బీ.జే.పీ. కి 220 సీట్ల కంటే ఎక్కువ రావని ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. బీ.జే.పీ. కి 220 సీట్ల కంటే తక్కువే వస్తున్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయని అన్నారు. హర్యానా, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్లలో సీట్లు తగ్గనున్నట్లు ఆయన తెలిపారు. బీ.జే.పీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని అన్నారు.
బీ.జే.పీ. కి 220 కంటే తక్కువ సీట్లు వస్తాయి… -అరవింద్ కేజ్రీవాల్-

