రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప తనియుడు నిమ్మకాయల రంగనాథ్ అన్నారు. సామర్లకోట పట్టణం ఆరో వార్డులో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ”కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వారేదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ… త్వరలో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, మినీ మెనిఫెస్టో వల్ల ప్రజలకు కలిగి ప్రయోజనాలను వివరించారు.
బాబుతోనే రాష్ట్ర భవిష్యత్… -ఎమ్మెల్యే నిమ్మకాయల రంగనాథ్-

