ఆంద్ర రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలంలో ఉన్న వంతాడ, పొదురుపాక, పాండవులపాలెం, గిరిజన గ్రామాల్లో సంబందిత అధికారులతో కలిసి సమీక్షంచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం గిరిజన ప్రజల సమస్యలను పరిష్కారించే విదంగా పనిచేస్తుందని అన్నారు. దాని దిశగా కృషి చేస్తుందని తెలిపారు. తదనంతరం అధికారులతో కలిసి ప్రతీ ఇంటికీ వేళ్లీ వారి సమస్యలను, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కోసం అడిగి తెలుసుకున్నారు.
ప్రత్తిపాడు మండలాన్ని సమీక్షంచిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు…

