Political

ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టు ను కోరిన వై.ఎస్. జగన్…

y-s-jaganmohan-reddy-1

చట్ట ప్రకారం తనకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్‌, సెక్రటరీ జనరల్‌ను ఆదేశించాలని కోరుతూ వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అసెంబ్లీ స్పీకర్‌ సీ.హెచ్‌. అయ్యన్నపాత్రుడు, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా చేస్తూ.. ప్రతిపక్ష నేత హోదాపై స్పీకర్‌ మౌనంగా ఉన్నారని జగన్‌ అన్నారు.

ఈ కేసులో స్పీకర్ విచక్షణాధికారాలను అనుమతించవద్దని, రాజ్యాంగ సూత్రాలను వర్తింపజేయాలని ఆయన హైకోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.