Viral

పౌర సంబంధాల శాఖాధికారిగా వి. కిరణ్ కుమార్ భాద్యతలు…???

WhatsApp Image 2024-02-09 at 2.06.53 PM

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాకు నూతన పౌరసంబంధాల శాఖాధికారిగా జువిశెట్టి కిరణ్ కుమార్ ను నియమించారు. ఇందుకు సంబందించి బాధ్యతలను ఆయన గురువారం చేపట్టారు. ప్రస్తుతం కర్నూల్ పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఇన్చార్జి భాద్యతలు వహిస్తున్న డి.పి.ఆర్.ఓ. సీతారాం నుండి ఆయన బాధ్యతలను తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో అదనపు పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ ను నాగర్ కర్నూల్ జిల్లా పౌర సంబంధాల అధికారిగా నియమిస్తూ రాష్ట్ర పౌర సంబంధాల శాఖ కమిషనర్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.