తేదేపా నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీ.టెక్. రవి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి పులివెందులకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపిన. బీ.టెక్. రవి ని ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియట్లేదని, తెదేపా శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏ కేసులో రవి ని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారనే దానిపై కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు వాపోయారు.
పోలీసుల అదుపులో బీటెక్ రవి…

