Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

IMG-20231028-WA0020

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు ఎమ్. సత్యప్రసాద్, జీఎస్వీ రావు, కెఎస్ఆర్కే చౌదరీలు, పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తదితర సీఐ, ఎస్ఐ ల ఆద్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్
IMG-20231031-WA0010
Trending News

తాళ్లూరు లిఫ్ట్ ద్వారా నీరందక 31 వేల ఎకరాలకు నష్టం… -టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెహ్రూ-

పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా తాళ్లూరు లిఫ్ట్కి సంబంధించి 31 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులకు భారీ నష్టం కలిగిందని తక్షణమే