Political

పిఠాపురం జనసేనలో బారీగా చేరికలు…

WhatsApp Image 2024-04-11 at 9.04.47 AM

పిఠాపురం నియోజకవర్గంలోని వై.సీ.పీ. ముఖ్య నాయకులు, కార్యకర్తలు వై.సీ.పీ. కి భారీ షాక్ ఇచ్చారు. వారందరూ ఆ పార్టీ ని వీడి జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో వీరందరికీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు పార్టీ కండువ కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గం ఇరవ గ్రామం వై.సీ.పీ. ప్రెసిడెంట్ ఎలుబండి లక్ష్మణ్ రావు, ఎస్సీ సెల్ నాయకులు నూతాటి హరిబాబు, యువజన నాయకులు దుర్గా ప్రశాంత్, వార్డు సభ్యులు గున్నాబత్తుల లక్ష్మణ్ రావు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తమ్మనబోయిన సుదర్శన్, తమ్మనబోయిన ఫణీంద్ర కలవలపల్లి సత్తిబాబు, దుగ్గన శ్రీను,  తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.