News International

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. కొవ్వొత్తుల ర్యాలీ

IMG-20231027-WA0048

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో జరిగిన యుద్ధాలు వల్ల మానవాళికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. లక్షల మంది ప్రాణాలు సైతం కోల్పోవడం బాధాకరమని అన్నారు. పెట్టుబడి సామ్రాజ్యవాద కాంక్షతో నేటికీ ప్రపంచంలో ఏదోమూల యుద్ధాలు సాగుతూనే ఉన్నాయన్నారు. ఈ యుద్ధాలు భారతదేశం ప్రజానీకంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారు. ముఖ్యంగా మనుషుల మధ్య అగాధం పెంచి నిలువునా చీల్చుతున్నారని వాపోయారు. ఇప్పుడు తాజాగా పాలస్తీనాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్దఖాండ ఇందుకు నిదర్శనం తెలిపారు. గాజాలో శాంతి నెలకొనాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం