మంగళగిరిలోని సెక్రటేరియట్ కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి జనవరి 1 విడుదల చేసేటువంటి మూడు వేల రూపాయల ఫించన్లపై ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కాన్ఫరెన్స్ కు అందరూ ఎమ్మెల్యేలు హాజరుకాగ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరు కాకపోవడం విశేషంగా మారింది. అదీకాక మరి కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మారేందుకు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీ మారనున్న పిఠాపురం ఎమ్మెల్యే…!!

