Political

పాయకరావుపేట కార్యకర్తలతో నాగబాబు భేటీ…

WhatsApp Image 2024-02-08 at 9.36.08 AM

బుధవారం పాయకరావుపేటలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని అన్నారు.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నసంవత్సరాలయినా గ్రామాల్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు, సాగు, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయం కల్పించదన్నారు. కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు యదేవ చేసారు.

నిరంకుశత్వంతో రెచ్చిపోతున్న వైసీపీ వైరస్ కు జనసేన- తెలుగుదేశం విజయమే వ్యాక్సినేషన్ అన్నారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే పొత్తులో భాగంగా ఎవరికి ఏ స్థానం దక్కినా కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.