హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ స్వగృహాంనందు చంద్రబాబు నాయుడు కలిశారు. పవన్ కళ్యాణ్, చంద్ర బాబు, కార్యకర్తలతో కలిసీ చర్చలు జరిపారు. ఇరుపార్టీల స్నేహ భందంపై చర్చలు జరిపారు. ఇరు పార్టీల మధ్య పటిష్టత గురించి సమాలోచనలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వై.సీ.పీ. విముక్త ఆంధ్ర ప్రదేశ్ దిశగా చర్చలు జరిపినట్లు టీ.డీ.పీ నాయకులు తెలిపారు.
పవన్ తో చంద్రబాబు భేటీ…

