ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినేట్ సమవేశాలు నిర్వహించింది. ఈ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కేబినెట్ భేటీలో జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 45 అంశాల పై చర్చించిన ఏపీ కేబినెట్ అందులో పలు అంశాలకు ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు.

