Exclusive

నీటి కోసం యుపి & హర్యానా సీ.ఎం. లకు అతిషి లేఖ…

atishi-1686126030

దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలు నీటి సంక్షోభం నుండి ఒక నెల పాటు అదనపు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఢిల్లీ మంత్రి అతిషి ఉత్తరప్రదేశ్,హర్యానా అధికారులకు లేఖ రాశారు. రుతుపవనాల రాక వరకు 50 డిగ్రీల సెల్సియస్ తీవ్రమైన హీట్‌వేవ్ నుండి నగరం అల్లాడుతున్నందున మరింత నీరు కావాలని అతిషి ఉత్తర్ ప్రదేశ్‌ సీ.ఎం. యోగి ఆదిత్యనాథ్ కు, హర్యానా సీ.ఎం. నయాబ్ సింగ్ సైనీలకు లేఖ రాశారు. ఢిల్లీ ఈ ఏడాది అత్యంత దారుణమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, గత సంవత్సరాలకు భిన్నంగా నీటి డిమాండ్ చాలా రెట్లు పెరిగిందని ఆ లేఖలో తెలిపారు. ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి మేము అత్యవసరంగా యమునా నదికి అదనపు నీటిని త్వరగా విడుదల చేయాలని అతిషి తన లేఖలో రాశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.