అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అకరు లోయప్రాతంలో మూడు బైకులు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. దానితో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. శక్రవారం మహా శివరాత్రి సందర్బంగా నందివలస అనే గ్రామంలో జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
నందివలస గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం…
