Political

ధర్మపురి అరవింద్ vs బండి సంజయ్…

WhatsApp Image 2024-03-04 at 7.42.20 AM (2)

ఎన్నికలు సమీపిస్తుడడంతో రాజకీయ పార్టీల్లో మాటల యుద్ధాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇదే కోవలో బండి సంజయ్‌ ను డైరెక్టుగా ధర్మపురి అరవింద్ విమర్శించారు. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించడం వల్లే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అంటే నేను ఒప్పుకోనని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. 2019లో బీ.జే.పీ. 4 లోక్ సభ సీట్లు గెలిచినప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు కాదని అన్నారు. బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే నాగార్జునసాగర్, మునుగోడు ఎన్నికల్లో ఓడిపోయాం అని హేళన చేసారు. జీహెచ్ఎంసీ తప్ప అన్ని మునిసిపాలిటీల్లో ఓడిపోయామన్నారు. మేం గెలిచినం అంటే అది టీం కృషి వల్లే ఆయనతో అయింది ఏం లేదు అని అన్నారు. ఆయన టైమ్ అయిపోయింది తీసేసి సీనియర్ నాయకుడిని అధ్యక్షుడు చేశారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.