దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడేళ్లకు మారిపోతుందని హేళన చేశారు. ఈ ప్యాకేజీ స్టార్‌కి మహిళలు అంటే అసలు గౌరవం లేదన్నారు. తాను పోటీ చేసిన నియోజకవర్గాలు భీమవరంతో, గాజువాకతో సంబంధంలేదని వ్యాఖ్యానించారు.
దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

