Political

త్రిపురలో కాంగ్రెస్‌లో చేరనున్న నాలుగు ఏంటీ బీ.జే.పీ. పార్టీలు…

OIP (16)

ఒక ప్రధాన రాజకీయ పరిణామంలో అస్సాంలోని నాలుగు బీ.జే.పీ. వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుతో పోటీ చేసేందుకు సంభావ్య విలీనం కోసం చర్చలు ప్రారంభించాయి. రైజోర్ దళ్ నాయకుడు అఖిల్ గొగోయ్ బుధవారం గౌహతిలో మీడియాతో ఈ చొరవను ధృవీకరించారు. మంగళవారం జరిగిన కీలక సమావేశంలో అఖిల్ గొగోయ్, అస్సాం జాతీయ పరిషత్ ఏ.జే.పీ. కి చెందిన లూరింజ్యోతి గొగోయ్, అసోం జాతీయ దళ్‌కు చెందిన అజిత్ కుమార్ భుయాన్ కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అఖిల్ గొగోయ్ మాట్లాడుతూ… కాంగ్రెస్‌తో మా పొత్తును కొనసాగించాలని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.