Kakinada

తొండంగి మండలంలో టీ.డీ.పీ. లో పలువురు చేరిక…

160718-tdp

కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం గడ్డిపేటలో వైఎస్ఆర్సిపి పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్బంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తొండంగి మండలంలో ఉమ్మడి పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య, యనమల రాజేష్, బిజెపి మండల అధ్యక్షులు వెలుగుల గోపాలకృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ