Political

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్‌టీఆర్‌

WhatsApp Image 2024-01-19 at 9.44.28 AM

రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమే అన్న ఎన్టీఆర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కీర్తించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి సందర్భంగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు నందమూరి తారక రామారావు బసవతారకం బస్ షెల్టర్ వద్ద నందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.