Political

తెలుగుదేశం పార్టీలో పెను మార్పులు…!!!

tdp-flag-22-1503346947

మరో 20 రోజుల్లో అన్ని కమిటీలు పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని టీ.డీ.పీ. అధినేత నారా చంద్ర బాబు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు అధ్యక్షులు, గ్రామా, అర్బన్ నగర, డివిజన్, అనుబంధ సంఘ కమిటీలు పూర్తిగా రద్దుకానున్నట్లు తెలిపారు. నూతన కార్యవర్గంతో త్వరలో ప్రకటన చేయబోతున్నామన్నారు. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైస్సార్సీపీ పార్టీకి కొమ్ము కాసిన వారిపై వేటు మొదలకానుందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైసీపీ పార్టీకి చెందిన వారితో ఫోటోలు దిగి సోషల్ పోస్ట్ ఆధారంగా పార్టీ నేతలను తొలగించడం జరుగుతుందని తెలపారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.