Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

congress-leader-revanth-reddy-addresses-a-press-755234

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎగ్జిట్ పోల్స్‌పై హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. కేసీఆర్‌కు ఓటమి తప్పదని చెప్పారు. ఇప్పటివరకూ కేసీఆర్ అధికారమే శాశ్వతమని నమ్మారని, కాని ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులయ్యారని ఆయన తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడనుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో
th (3)
Telangana

కొత్త శాఖల సమీక్షలతో తెలంగాణ సీ.ఎం. …

తెలంగాణ సెక్రటేరియట్లో వివిద శాఖల అంశాలపలు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన కొత్త ఉద్యోగాల భర్తీపై రివ్యూ చేసి వాటి పూర్తి వివరాలను అందించాలని