Viral

తుని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని శవం…!!!

WhatsApp Image 2024-01-25 at 5.37.32 PM

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న కొండవారి పేట సమీపాన రైలు పట్టాల క్రింద పడి ఒక వ్యక్తి ఆత్మ హత్యా చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తుని పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి మృతుడిని స్తానిక హాస్పిటల్ కి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజీవ్ నగర్ కు చెందిన యు. నాగేశ్వరరావు (53) గా విచారణలో గుర్తించనట్లు జి.ఆర్.పి.ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ తెలిపారు. జరిగిన ఘటనపై మృతుడి కుటుంబానికి సమాచారమిచ్చామని తెలిపారు. విచారణలో చేతి వృత్తి చేస్తున్న అతను ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక మానసిక వేధనకు గురయ్యి ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు వెళ్లడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.