Viral

ఢిల్లీ లో పాఠశాల్లకు హై అలర్ట్…

OIP (4)

ఢిల్లీలో ఒకేసారి దాదాపు 50కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనితో స్కూల్‌ యాజమాన్యాలు భయంతో అప్రమత్తమై వెంటనే తమకు సమాచారమిచ్చారని అన్నారు. ఈ-మేయిల్స్ ద్వారా ఈ బెదిరింపులొచ్చాయని వారు తెలిపారాని చెప్పారు. కొన్ని స్కూళ్లలో ఈ రోజు పరీక్షలు జరుగుతుండగా బెదిరింపుల నేపథ్యంలో స్కూల్‌ యాజమాన్యాలు వాటిని మధ్యలోనే ఆపి విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. పాఠశాలల ప్రాంగణాల్లో బాంబ్‌ డిటెక్షన్‌ బృందం తనిఖీలు చేస్తున్నారని అధికారలు తెలిపారు. ఈ-మెయిల్ ఐ.పీ. అడ్రస్‌లను బట్టి విదేశాల నుంచి పంపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెళ్లడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.