Viral

ఢిల్లీ లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం…

WhatsApp Image 2024-02-08 at 12.44.07 PM

భారత దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గోకుల్ పూరి మెట్రో స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చేసుకుంది. అక్కడ మెట్రో బ్రిడ్జి స్లేబ్ హటాత్తుగా కూలి క్రింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే  ఘటనా స్థలానికి చేరుకొని భాదితుడిని ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.