వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి తుపాకీతో కాల్చడం వైరల్ వీడియోలో కనిపించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనోరమ ఖేద్కర్‌ను మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్న మహద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పూణె రూరల్ పోలీస్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ ధృవీకరించారు. తుపాకీ చూపి రైతులను బెదిరించినందుకు ఆమెతో పాటు మరో ఆరుగురిపై నమోదైన కేసుకు సంబంధించి మనోరమను పూణెకు తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లిని అరెస్ట్…
