మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరే విమానాలను తక్షణమే రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఆగస్ట్ 8 వరకు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 08 వరకు మరియు సహా తక్షణమే అమలులోకి వచ్చేలా టెల్ అవీవ్‌కు బయలుదేరే తమ విమానాల షెడ్యూల్డ్ ఆపరేషన్‌ను నిలిపివేసామని ప్రకటనలో తెలిపిరు.
టెల్ అవీవ్‌కు బయలుదేరే విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా…

