యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని ప్రాంతాలు విపరీతమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి, దెబ్బతిన్న లైన్ల కారణంగా విద్యుత్తు అంతరాయం కారణంగా ప్రజలు విద్యుత్తు లేకుండా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. డల్లాస్, టెక్సాస్‌లలో టోర్నడోలు, తుఫానుల కారణంగా అనేక కార్లు గృహాలు దెబ్బతిన్నాయి. యు.ఎస్. వాతావరణ నివేదికల ప్రకారం… డల్లాస్ ప్రాంతం గుండా వెళ్ళిన తర్వాత తుఫానులు టెక్సా, మైదానాలను దెబ్బతీశాయి.
టెక్సాస్‌ను దెబ్బతీసిన తుఫానులు…

