ఎన్నికలు సమీపిస్తుండడంతో కాకినాడ జిల్లాలో జగ్గంపేట మండలంలో గల మల్లిసాల గ్రామానికి చెందిన పలువురు వై.ఎస్.ఆర్.పీ. నాయకులు టీ.డీ.పీ. లో చేరారు. నవీన్ సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ., జనసేన, బీ.జే.పీ. ఉమ్మడి పార్టీ ని గెలిపించి అధికారాన్ని కట్టబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చట్రాతి జగ్గారావు, బండారు పాండవులు, మట్టే సింగర పద్మరాజు, నక్కరాజు సూరిబాబు, కర్రీ సత్తిబాబు, దిమ్మల పండు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
టీ.డీ.పీ. లో చేరిన మల్లిసాలగ్రామ వై.సీ.పీ. నాయకులు…
