తుని నియోజకవర్గంలో గురువారం టీ.డీ.పీ. పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర రాష్ట్ర మాజీ సీ.ఎం. నారా చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా బహిరంగ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, మాజీ జడ్పీటీసీ నురుకుర్తి వెంకటేశ్వర రావు, తదితరులు మాట్లాడుతూ… ఈ సభకు వచ్చి విజయవంతంచేసిన ప్రతీ తెలుగు వాడికి ద్యన్యవాదాలు తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
టీ.డీ.పీ. పార్టీ బహిరంగ సభ విజయవంతం…

