రామవరం గ్రామానికి చెందిన వై.సీ.పీ. యువనేత వంటిపల్లి బాబ్జి టీ.డీ.పీ. పార్టీలోకి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సమక్షంలో చేరారు. బాబ్జికి జ్యోతుల పార్టీ కండువాను వేసి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్బంగా బాబ్జి మాట్లాడుతూ… వై.సీ.పీ. అధికారంలోకి వచ్చిన నాలుగున్నారేళ్లుగా రామవరం గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యాక్రమాలు చేయలేదని గతంలో టీ.డీ.పీ. హయంలో చేసిన అభివృద్ధి కోసం చెప్పారు. రామవరం గ్రామం మళ్లీ అభివృద్ధి చెందాలంటే జ్యోతుల నేహ్రు లాంటి వాల్లే అధికారంలోకి రావాలని అన్నారు.
టిటీ.డీ.పీ. లో చేరిన వై.సీ.పీ. యువనేత వంటిపల్లి బాబి…

